‘మాస్ జాతర’ నుంచి టీజర్ విడుదల… ఎప్పుడంటే?

83చూసినవారు
‘మాస్ జాతర’ నుంచి టీజర్ విడుదల… ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో రవితేజ, శ్రీ లీల కలిసి జంటగా నటిస్తోన్న మూవీ 'మాస్ జాతర'. ఈ మూవీకి భాను భోగరపు డైరెక్షన్ వహిస్తున్నారు. అయితే ఇది రవితేజ 75వ సినిమాగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సితార ఎంటైర్‌టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నారు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మే 9న వరల్డ్ వైడ్ మూవీని విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :