తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

78చూసినవారు
తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల
రెండేళ్ల బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న జరిగిన TG EdCET 2024 పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://results.eenadu.net/tg-edcet-2024/tg-edcet-results-2024.aspx