గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

53చూసినవారు
గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'ఇందిరమ్మ జలప్రభ స్కీమ్'లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును సమకూర్చనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ రూ.6లక్షలుగా నిర్ణయించింది. ఈ స్కీమ్ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్లో నిధులు కేటాయించనుంది. కాగా కేంద్రం నుంచి 40 శాతం నిధులు రానున్నాయి.
Job Suitcase

Jobs near you