9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్

61చూసినవారు
9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్
తెలంగాణలో 9 యూనివర్సిటీలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం వీసీలను నియమించింది. ఈ మేరకు వీసీల నియామకంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.