ఈ ఏడాదికి సంబంధించి I-CET షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్ మార్చి 6న విడుదలవుతుంది. మార్చి 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 3వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. I-CET పరీక్షలను జూన్ 08, 09 తేదీల్లో నిర్వహిస్తారు.