ఏపీ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల
నోటిఫికేషన్ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని APలో బలోపేతం చేస్తాయని
కాంగ్రెస్ భావిస్తుంది.