జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి

84చూసినవారు
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. రాజౌరిలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవలే ఆర్మీ చీఫ్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక ఉగ్రవాదుల కోసం జవాన్లు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్