TG: రాష్ట్రంలోకి మరో 200 రకాల బీరు బ్రాండ్లు?

52చూసినవారు
TG: రాష్ట్రంలోకి మరో 200 రకాల బీరు బ్రాండ్లు?
TG: తెలంగాణలోని మందుబాబులకు ఇది భారీ శుభవార్త అనే చెప్పాలి. రాష్ట్రంలోకి కొత్తగా 200 రకాల బీరు బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో వరల్డ్ టాప్-12 రకాల వెరైటీలు కూడా ఉన్నాయి. అలాగే యూత్ కోసం నాన్ఆల్కహాలిక్ బ్రాండ్లు కూడా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి సర్కారు కొత్త బీరు పాలసీని అమలు చేయనున్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 100 నుంచి 150 బ్రాండ్ల వరకు అందుబాటులో ఉన్నాయి.