2025లోకి వచ్చేశాం. మరి కొన్ని రోజుల్లో జనవరి నుంచి ఫిబ్రవరిలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే రానున్న ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మళ్లీ ఇలాంటి ఫిబ్రవరి నెల రావాలంటే 823 ఏళ్లు పడుతుందట. ఎలా గంటే.. ఈ ఫిబ్రవరిలో అన్నివారాలు కూడా నాలుగు సార్లు రానున్నాయి. 28 రోజుల్లో ఏడు వారాలు నాలుగుసార్లు వస్తాయి. ఈ స్పెషల్ నెల ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరలవుతోంది.