TG: పండగ పూట విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన వేడినీళ్లు

57చూసినవారు
TG: పండగ పూట విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన వేడినీళ్లు
సంక్రాంతి పండగ పూట ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. HYDలోని మణికొండ శివపురి కాలనీలో మైసరాజు, సోని దంపతులకు ధీరజ్‌(4) అనే కొడుకు ఉన్నారు. ఈనెల 6న ఆ చిన్నారికి స్నానం చేయించేందుకు వేడినీళ్ల బకెట్‌ను తల్లి బాత్‌రూంలో పెట్టింది. అక్కడే ఉన్న చిన్నారి బకెట్‌ను కిందికి వంచగా వేడినీరు మీద పడి శరీరం కాలిపోయింది. బాలున్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రాయదుర్గం PS పరిధిలో రెండ్రోజుల క్రితం జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్