భార్యతో విడాకులు ఇవ్వనున్న నటుడు

74చూసినవారు
భార్యతో విడాకులు ఇవ్వనున్న నటుడు
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన యువ నటుడు యువరాజ్‌కుమార్‌, శ్రీదేవి దంపతుల వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆయన విడాకులకు దరఖాస్తు చేశారు. జూన్ 6న భార్య శ్రీదేవి నుంచి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తించిందని, మానసికంగా హింసించిందని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను జులై 4కు కోర్టు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్