మెరుపు వేగంతో బోలెరోను ఢీకొట్టిన బైక్.. షాకింగ్ వీడియో

69చూసినవారు
పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెరుపు వేగంతో వచ్చిన ఓ బైకర్ రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టాడు. ఆ మెరుపు వేగం ధాటికి బైక్ క్షణాల్లో పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైకర్ తో పాటు బొలెరోలోని ఇద్దరు ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అక్టోబర్ 11న జరిగింది. కాగా ఈ ప్రమాద దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్