రాంగ్ రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు స్పాట్ డెడ్ (వీడియో)

74చూసినవారు
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అక్షత్ గార్గ్ అనే యువకుడు బైక్ నడుపుతూ వేగంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో కులదీప్ ఠాకూర్ అనే వ్యక్తి తన కారును రాంగ్ రూట్‌లో వేగంగా నడిపాడు. అతడి కారుపై బీజేపీ స్టిక్కర్ ఉంది. రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ఆ కారు అక్షత్ గార్గ్‌ను ఢీకొంది. సంఘటనా స్థలంలోనే అక్షత్ చనిపోయాడు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్