హైదరాబాద్‌లో వీఐపీలకు డ్రగ్స్ అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్ (వీడియో)

51చూసినవారు
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌తో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన పలువురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న ఒనౌహా బ్లెస్సింగ్(వెస్ట్ ఆఫ్రికా), అజీజ్ నోహీం, అల్లం సత్య వెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్ అరెస్ట్ అయ్యారు. మరో ఇద్దరు డ్రగ్ సప్లయర్లు పరారయ్యారు.

సంబంధిత పోస్ట్