ఒక్కో బిడ్డపై ఖర్చు రూ.75 లక్షలు

81చూసినవారు
ఒక్కో బిడ్డపై ఖర్చు రూ.75 లక్షలు
భారత్‌లో జనాభా పెరుగుదల రేటులో క్షీణత కనిపిస్తోంది. దీనికి గల కారణాలేంటో ఎడ్-ఫిన్‌టెక్ కంపెనీ ‘ఎడ్యూ ఫండ్’ ఓ నివేదికలో వెల్లడించింది. మన దేశంలో పిల్లలను కని, పెంచి, డిగ్రీ వరకు చదివించేందుకు పేరెంట్స్ ఒక్కో బిడ్డపై సగటున రూ.75 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ భారీ ఖర్చులకు భయపడి కొత్త జంటలు పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్