పాక్‌కు ‘సూపర్‌’ షాకిచ్చిన ఇంజినీర్‌

85చూసినవారు
పాక్‌కు ‘సూపర్‌’ షాకిచ్చిన ఇంజినీర్‌
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు. పద్నాలుగేళ్ల కిందటే తన బౌలింగ్‌తో పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన అతడు.. ఇప్పుడు మళ్లీ బాబర్‌ జట్టును కంగుతినిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్‌గా బౌలింగ్‌ చేసి అమెరికాకు ‘సూపర్‌’ విక్టరీ అందించాడు. అతడే సౌరభ్‌ నేత్రావల్కర్‌. వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన అతడు క్రికెట్‌పై మమకారంతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు.