సిలిండర్ సప్లై చేస్తున్న టీమిండియా క్రికెటర్ తండ్రి.. వీడియో వైరల్

1069చూసినవారు
రింకూ సింగ్ పేద కుటుంబం నుంచి వచ్చి టీమిండియా క్రికెట్ ప్లేయర్‌గా ఎదిగారు. అయితే, తాజాగా అతడి తండ్రి ఖన్‌చంద్రసింగ్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన తండ్రిని ఉద్యోగం మానేసి రెస్టు తీసుకోమని ఎన్నిసార్లు చెప్పిన మానేయలేదని ఓ ఇంటర్వ్యూలో రింకూ చెప్పారు.

సంబంధిత పోస్ట్