ఎఫ్‌ఐఆర్‌ అయిన గంటకే ప్రయాణం

50చూసినవారు
ఎఫ్‌ఐఆర్‌ అయిన గంటకే ప్రయాణం
ఇంటెలిజెన్స్‌ డీజీ చెప్పారన్న ఏకైక కారణంతో కేసు పూర్వాపరాలు పరిశీలించలేదు. హడావుడిగా ముంబయి వెళ్లి జెత్వానీని అరెస్టు చేసి, నాటి డీసీపీ విశాల్‌ గున్ని విధి నిర్వహణలో ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. ఫిబ్రవరి 2న ఉదయం 6.30కు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ అయింది. ముందే నిర్ణయించుకున్నట్లు ఉదయం 7.30కు ఉన్నతాధికారుల నుంచి రాతపూర్వక ఆదేశాలు, ప్రయాణానికి విదేశీ పాస్‌పోర్టు లేకుండానే ఆయన ముంబయి బయల్దేరారు. డీజీ, సీపీ ఆదేశాలతో ఆయన ఈ చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్