ALERT: 1,497 ఉద్యోగాలకు ఇవాళే చివరి తేదీ

75చూసినవారు
ALERT: 1,497 ఉద్యోగాలకు ఇవాళే చివరి తేదీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ (SBI SCO Recruitment) 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టితో ముగుస్తుంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, బీఈ, ఎంటెంక్, Mscతో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. ఈ పోస్ట్‌లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in ను సందర్శించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్