ఆ దేశంలో రిలీజయ్యే మొదటి తెలుగు సినిమా

1056చూసినవారు
ఆ దేశంలో రిలీజయ్యే మొదటి తెలుగు సినిమా
గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా చాలా దేశాల్లో రిలీజయిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అలాంటి రికార్డ్ సెట్ చేస్తుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా సౌత్ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో రిలీజవ్వబోతుంది. ఆ దేశంలో రిలీజయ్యే మొదటి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డ్ సెట్ చేస్తుంది. మరి ఉరుగ్వే దేశంతో పాటు ఓవర్సీస్ లో ఫ్యామిలీ స్టార్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్