నిజామాబాద్ జిల్లా మహమ్మద్ నగ
ర్ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన రౌతు సాయిలు హైదరాబాద్ వెళ్ళే క్రమంలో స్నానానికి బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టారు. కాసేపు తర్వాత నీళ్ళు వేడెక్కాయో లేదో చూడ్డానికి, హీటర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయనకు కరెంట్ షాక్ తగిలి అక్క
డికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.