ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'పుష్ప' నటుడు

68చూసినవారు
ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'పుష్ప' నటుడు
‘పుష్ప’ మూవీలో జాలీ రెడ్డిగా నటించి తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా తనకు కాబోయే భార్య ధన్యతను పరిచయం చేశాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజిలో స్పెషలిస్ట్. అయితే స్టార్టింగ్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీరు తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఈ జంట ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్