రెండేళ్లుగా ఒకటే దగ్గు.. చివరికి?

58చూసినవారు
రెండేళ్లుగా ఒకటే దగ్గు.. చివరికి?
చైనాలో ఝూ అనే వ్యక్తి రెండేళ్లుగా దగ్గుతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా, జెజియాంగ్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయించుకున్నాడు. అతడి కుడి ఊపిరితిత్తులో కణితిని వైద్యులు గుర్తించారు. చివరకు శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. అయితే అది మిరపకాయ ముక్క అని తేలింది. ఊపిరితిత్తులో మిరపకాయ ఉండటంతోనే జుకు గతరెండేళ్ల నుంచి దగ్గు తగ్గలేదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్