ఇటీవల విడుదలైన స్కోడా కైలాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 2025లో అత్యధికంగా 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘స్కోడా కైలాక్’ SUV బుకింగ్స్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ SUV డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1,242 కస్టమర్లు దీన్ని సొంతం చేసుకున్నారు. తక్కవ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండటం ఈ కారుకు క్రేజ్.