లక్షను రూ.32 లక్షలు చేసిన స్టాక్.. ఇప్పుడు 10 షేర్లు ఫ్రీ!

79చూసినవారు
లక్షను రూ.32 లక్షలు చేసిన స్టాక్.. ఇప్పుడు 10 షేర్లు ఫ్రీ!
పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. స్టాక్ స్ప్లిట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. 1 షేరు కొన్న వారికి 10 షేర్లు ఇవ్వనుంది. జనవరి 24 వరకు ఈ కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేస్తే 1 షేరు 10 షేర్లుగా మారనున్నాయి. గ‌త ఐదేళ్ల కాలంలో చూస్తే ఈ కంపెనీ ఏకంగా 3279 శాతం లాభాలు ఇచ్చింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ. 32 లక్షలు ఇచ్చింది.

ట్యాగ్స్ :