మళ్లీ ఆస్పత్రిలో చేరిన యూఎస్ రక్షణ మంత్రి

81చూసినవారు
మళ్లీ ఆస్పత్రిలో చేరిన యూఎస్ రక్షణ మంత్రి
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. కొద్దినెలల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడిన లాయిడ్ ఆస్టిన్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ సెంటర్‌లో చేరారని పెంటగాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాంతో తన రక్షణ శాఖ బాధ్యతలను ఆయన డిప్యూటీ మంత్రి కాథ్లీన్ హిక్స్‌కు బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్