నార్త్ అమెరికాలో ‘కల్కి’ వసూళ్లు ఇవే!

85చూసినవారు
నార్త్ అమెరికాలో ‘కల్కి’ వసూళ్లు ఇవే!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి’. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇప్పుడు నార్త్ అమెరికాలో 14.8 మిలియన్ మార్క్‌ను చేరుకొని 15 మిలియన్ మైల్ స్టోన్‌ను అందుకోనుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఒక్క నార్త్ అమెరికాలోనే కల్కి 123.76 కోట్ల మార్క్‌కు చేరుకుంది.

సంబంధిత పోస్ట్