విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవే

79చూసినవారు
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవే
నిమ్మకాయ, ఆరెంజ్‌లోనే విటమిన్ సి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇవి మాత్రమే కాకుండా, విటమిన్ సి ఉండే ఆహారాలు చాలానే ఉన్నాయి. ఎల్లో, రెడ్ క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుంది. వీటిలో క్యాలరీలు యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి. జామకాయ జీర్ణ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఈ జామకాయలను జ్యూస్ లా కానీ, ముక్కలుగా కానీ తీసుకోవచ్చు. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్