KKR తుది జట్టులో ఉండబోయే ఆటగాళ్ళు వీరే!

77చూసినవారు
KKR తుది జట్టులో ఉండబోయే ఆటగాళ్ళు వీరే!
ఐపీఎల్ ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చెపాక్ లో రెండో ఫైనల్ నెగ్గి మూడవ ఐపీఎల్ ట్రోఫీ పొందేలా జట్టులో మార్పులు చేయనుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు (అంచనా)
రహ్మనుల్లా గుర్బాజా, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా/రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, మిచెల్ స్టార్క్, వైభ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాస్ శర్మ.