100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి

24908చూసినవారు
100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి
రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీట్ ది ప్రెస్ లో 'విద్యుత్-తాగునీరు-ఆర్థికం' అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'మేము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము.. తప్పనిసరిగా చేసి చూపిస్తాం. ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత స్పష్టంగా విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తాం' అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్