శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు

85చూసినవారు
శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు
భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటున కూడా మాంసం, మద్యం సేవించరాదు. అలాగే పండగ రోజు తయారు చేసే వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు. ఇంకా శ్రీరామనవమి రోజున జుట్టు కత్తిరించుకోవడం ఆ శుభమని పండితులు చెబుతున్నారు. భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు.అబద్దాలు ఆడకూడదు.