ఐదో దశ ఎన్నికల పోలింగ్ 60.09 శాతం

71చూసినవారు
ఐదో దశ ఎన్నికల పోలింగ్ 60.09 శాతం
దేశవ్యాప్తంగా సోమవారం జరిగిన ఐదో దశ ఎన్నికల పోలింగ్‌లో 60.09శాతం పోలింగ్(రాత్రి 11.30 గంటల వరకు) నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్‌లో అత్యధికంగా 74.65 శాతం మంది ఓటేశారు. బీహార్‌లో(5 స్థానాలు) 54.85%, జమ్ము&కశ్మీర్‌లో(ఒక స్థానం) 56.73%, జార్ఖండ్‌లో(3) 63.07%, మహారాష్ట్రలో(13) 54.29%, ఒడిశాలో(05) 67.59శాతం, యూపీలో(14) 57.79శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్