రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

76చూసినవారు
రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత
ఆరోగ్య శ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) వెల్లడించింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆశా పేర్కొంది. గత ఆగస్టు నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని, వీటి విలువ సుమారు రూ.1,500 కోట్లు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్