అకౌంట్లలోకి భారీగా నిధులు జమ

56335చూసినవారు
అకౌంట్లలోకి భారీగా నిధులు జమ
ఏపీలో ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం భారీగా నిధులు జమ చేస్తోంది. మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.1,843 కోట్లు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు రూ.1,236 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1,552 కోట్లు, ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణ పేదలకు రూ.629 కోట్లు, విద్యాదీవెన కింద రూ.605 కోట్లు జమ చేసింది. NOTE: మీ అకౌంట్లో డబ్బులు పడితే కింద కామెంట్ చేయండి SHARE IT

సంబంధిత పోస్ట్