ఎల్లుండి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌: ఆస్ప‌త్రుల సంఘం

19894చూసినవారు
ఎల్లుండి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌: ఆస్ప‌త్రుల సంఘం
AP: పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు నెట్‌వర్క్ ఆస్ప‌త్రుల సంఘం లేఖ రాసింది. ఈ నెల 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తామని లేఖ‌లో వెల్ల‌డించింది. ఆగస్టు 2023 నుంచి ఉన్న రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞ‌ప్తి చేసింది.

సంబంధిత పోస్ట్