భారతీయులకు ఇది చాలా ప్రత్యేకమైన రోజు: ప్రధాని మోడీ

68చూసినవారు
భారతీయులకు ఇది చాలా ప్రత్యేకమైన రోజు: ప్రధాని మోడీ
‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు’ అని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ట్విట్టర్ ‘ఎక్స్’లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘మహా కుంభ్-2025 ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమవుతుంది, విశ్వాసం, భక్తి, సంస్కృతి యొక్క పవిత్ర సంగమంలో లెక్కలేనన్ని మందిని ఒకచోట చేర్చుతుంది. మహా కుంభ్ భారతదేశం యొక్క కాలాతీత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, సామరస్యానికి ప్రతీక’ అని రాసుకొచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్