నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే!

69చూసినవారు
నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే!
నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి ఫొటో తాజాగా బయటకొచ్చింది. సైఫ్ పై దాడి చేసిన తరువాత నిందితుడు మెట్లు దిగి పారిపోతుండగా అక్కడి సీసీటీవీ కెమెరాలో అతని కదలికలు రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ దయా నాయక్‌ రంగంలోకి దిగారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you