జుట్టుపట్టుకొని కొట్టుకున్న యువతులు.. కారణం ఇదే(వీడియో)

69చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు యువతులు ప్రియుడికోసం గొడవపడిన వీడియో నెట్టింట చక్కర్లు కోడతోంది. ఈ ఘటన బీహార్‌లోని బోధగయలో జరిగింది. ఈ వీడియోలో నడి రోడ్డుపై ఇద్దరు అమ్మాయిలు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. ఒకరినొకరు దూషించుకున్నారు. అయితే వీరు అందరూ చూస్తుండగానే ఈ గొడవపడటం గమనార్హం. చివరికి స్థానికులు కల్పించుకొని వారిని విడిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్