టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టు ఇదే

61చూసినవారు
టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పూరన్, రస్సెల్, హెట్మైర్, షెపర్డ్, పావెల్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో విండీస్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది.
జట్టు: పావెల్(కెప్టెన్), అల్జరీ జోసెఫ్(వైస్ కెప్టన్), రస్సెల్, నికోలస్ పూరన్, రూథర్‌ఫర్డ్, షెపర్డ్, ఛార్లెస్, ఛేస్, హెట్మైర్, హోల్డర్, హోప్, అకీల్ హోసెన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, మోటీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్