ఈ లారీ డ్రైవర్ స్టంట్ లు చూస్తే నోరెళ్ళబెట్టల్సిందే (వీడియో)

74చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ యువకుడు లారీతో భయంకరమైన స్టంట్‌ చేశాడు. ఓ హైవేపై లారీ స్పీడ్‌గా వెళ్తున్న సమయంలో డ్రైవింగ్‌ సీట్‌లో నుంచి లేచి, ఆ లారీ స్ట్రీరింగ్‌ను వదిలిపెట్టి లారీ ముందు వైపుకు వెళ్లాడు. అలాగే.. లారీ అద్దం ముందు వైపు నుంచి నడుస్తూ ఎడమ వైపు డోరు వద్దకు చేరుకున్నాడు. చివరకు మళ్లీ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇదంతా.. చూసి నెటిజన్స్‌ షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్