మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి (వీడియో)

69చూసినవారు
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి స్పెషల్ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుండగా.. స్టేజీ వెనకాల చిరుతపులి సంచరిస్తున్నట్లుగా కనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియో చుసిన నెటిజెన్లు.. అది పులి అని కొందరు.. కాదు పిల్లి అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్