కేసీఆర్.. నీ సంగతేంటో చూస్తాం: సీఎం రేవంత్

34861చూసినవారు
కేసీఆర్.. నీ సంగతేంటో చూస్తాం: సీఎం రేవంత్
కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ విసిరారు. మహబూబ్ నగర్ లో జరిగిన రోడ్ షో లో సీఎం మాట్లాడుతూ.. 'కేసీఆర్ కథలకు కాలం చెల్లింది. నువ్వు మా కాంగ్రెస్ వైపు చూస్తే.. నీ సంగతేంటో చూస్తాం. మా ఎమ్మెల్యేలను ముట్టుకో చూద్దాం. రేవంత్ ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది.. నేను హై టెన్షన్ వైర్ లాంటి వాడిని. పాలమూరును కేసీఆర్ నిర్లక్షం చేశారు. పాలమూరు అభివృద్ధి చెందాలంటే.. రెండు ఎంపీ సీట్లు గెలవాల్సిందే' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్