నేడు అంతర్జాతీయ ఆటల దినోత్సవం

78చూసినవారు
నేడు అంతర్జాతీయ ఆటల దినోత్సవం
ఐక్యరాజ్యసమితి జూన్ 11వ తేదీని అంతర్జాతీయ ఆటల దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పిల్లలకు ఆడుకునే హక్కును కాపాడటానికి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజును అంతర్జాతీయ ఆటల దినోత్సవంగా జరుపుకోవాలని చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆదేశించింది.

సంబంధిత పోస్ట్