రాజధాని అమరావతిలో ప్రారంభమైన పనులు (వీడియో)

74చూసినవారు
రాజధాని అమరావతిలో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం వద్ద అధికారులు పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను తొలగిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత పనులు ప్రారంభం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్