ఇవాళ సౌందర్య జయంతి

564చూసినవారు
ఇవాళ సౌందర్య జయంతి
సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. అయితే ఈ రోజు ఆమెను ఎందుకు తలుచుకుంటున్నామంటే.. ఇవాళ సౌందర్య జయంతి.

సంబంధిత పోస్ట్