ఏపీలో పెరిగిన టమాటా ధరలు

576చూసినవారు
ఏపీలో పెరిగిన టమాటా ధరలు
టమాటాల ధరలు భారీగా పెరిగాయి. గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు కొండెక్కాయి. మొన్నటి వరకు రూ.50 పలికిన ధర ఇప్పుడు ఏకంగా రూ.80కిపైగా పలుకుతోంది. వారం రోజులుగా అత్యధిక ధర రూ.64గా ఉంది. బీ గ్రేడ్ టమాటా అయితే కేజీ రూ.50 నుంచి రూ.68 వరకు పలికింది. తెలుగు రాష్ట్రాల్లోన్ని మార్కెట్‌లలో ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళనలో ఉన్నారు. గతేడాది కూడా ఇలాగే టమాటా ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్