కుండపోత.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు: GHMC

52చూసినవారు
కుండపోత.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు: GHMC
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 90001136675 ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం పడుతున్ననందున అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you