550 కాంతి సంవత్సరాల దూరంలో త్రినక్షత్ర కూటమి

70చూసినవారు
550 కాంతి సంవత్సరాల దూరంలో త్రినక్షత్ర కూటమి
హ‌బుల్ టెలిస్కోప్‌కు ఆకాశ అద్భుతం చిక్కింది. విర‌జిమ్ముతున్న నెబులా నుంచి త్రి న‌క్ష‌త్ర కూట‌మి ఉద్భ‌వించింది. ఆ హెచ్‌పీ టావూ ఫ్యామిలీలో ఓ యువ న‌క్ష‌త్రం కూడా ఉన్న‌ట్లు నాసా పేర్కొన్న‌ది. హెచ్‌పీ టావూకు చెందిన ఫోటోలను తన ఇన్‌స్టాలో నాసా తాజాగా షేర్ చేసింది. సుమారు 550 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఆ న‌క్ష‌త్రం జ‌న్మించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్