వ్యాపారులు జర జాగ్రత్త.. కొత్త తరహా మోసం షురూ (వీడియో)

72చూసినవారు
చిరు వ్యాపారులు వారి బండి వద్ద వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు వీలుగా కొన్ని స్టిక్కర్లను బయట అంటించి ఉంటారు. ఇది గ్రహించిన కొందరు మోసగాళ్లు స్కానర్ పై వారి సొంత క్యూఆర్ కోడ్ స్కానర్ ను అతికిస్తున్నారు. ఈ కొత్త తరహా మోసాన్ని ఓ వ్యక్తి బయటపెట్టాడు. ఈ మోసంతో వ్యాపారుల ఖాతాలో జమ అయ్యే డబ్బు మోసగాళ్ల ఖాతాలో జమ అవుతున్నాయాని వీడియో పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్