పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి (వీడియో)

85చూసినవారు
TG: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఖమ్మంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బయ్యారం మడుపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలకు డీజే సౌండ్ సిస్టం పెట్టటానికి వెళ్తుండగా ఓ బైక్, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్